స్టైలిష్ లుక్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రాశి ఖన్నా.! పిక్స్
Anil Kumar
31 July 2024
2014 వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ రాశి ఖన్నా.
తొలి సినిమాతోనే తన నటనతో.. అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది రాశి. తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత ఈ వయ్యారి వరుసగా అవకాశాలు అందుకుంటూ.. తెలుగు స్టార్ హీరోస్ తో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయింది.
యంగ్ హీరోలతో జోడీ కడుతూ ప్రేక్షకులను మెప్పించింది రాశి ఖన్నా. ఈ చిన్నదాని నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు.
ఈ చిన్నది నటించిన సినిమాలు హిట్ అయినప్పటికీ ఈమెకి అనుకున్న స్థాయిలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు రాలేదు.
ఇక తెలుగుతో పాటు తమిళ్ లోనూ పలు సినిమాలు చేసింది. ఇటీవలే హిందీలో కూడా అడుగుపెట్టి సినిమాల్లో నటించింది.
ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రెగ్యులర్ గా రాశి ఖన్నా హాట్ ఫోటోలను షేర్ చేసింది.
తాజాగా ఈ అమ్మడు స్టైలిష్ లుక్ లో కొన్ని ఫోటోలను నెట్టింట వదిలింది. ఈ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి