నడుము అందాలను ఎరగా వేస్తూ.. యూత్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రాశి.

Anil Kumar

15 june 2024

అందాల భామ.. వయ్యారాల ముద్దుగుమ్మ "రాశి ఖన్నా" ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది.

హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా చేతినిండా అవకాశాలు., వరుస సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తుంది.

బడా బడా సినిమాలకోసం ఎదురుచూడకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. స్క్రీన్ మీద కనిపిస్తుంది.

స్టార్టింగ్ లో ఊహలు గుసగుసలాడే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.

తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోయిన్స్ లిస్ట్ లో రాశి ఖన్నా కూడా ఒకరు.

టాలీవడ్ లో మీడియం రేంజ్ హీరోలందరి సరసన సినిమాలు చేసి.. తన అందాలతో ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

ఇటీవలే ఈ అమ్మడు బాక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో తమన్నా , రాశి కలిసి నటించారు.

సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఈమె తాజాగా షేర్ చేసిన బ్లాక్ శారీ ఫొటోస్ కు కురాళ్ళ ఉర్రుతులుగిపోతున్నారు.