ఫారెన్ రోడ్లపై తెలుగు హీరోయిన్ అందాలతో రచ్చ.! ప్రియాంక జవాల్కర్ పిక్స్

Anil Kumar

25 September 2024

కిరణ్ అబ్బవరం నటించిన SR.కల్యాణ మండపం మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్.

ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీకి ఆ తర్వాత అంతగా ఆఫర్స్ రాలేదు.

ఇటీవలే టిల్లు స్క్వేర్ చిత్రంలో మెరిసింది ఈ బ్యూటీ. తాజాగా ఈ బ్యూటీకి మరో క్రేజీ ఛాన్స్ వచ్చినట్లుగా టాక్ వినిపిస్తుంది.

ఇక హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించనున్న టిల్లు క్యూబ్ చిత్రంలో ఈ బ్యూటీని కథానాయికగా ఎంపిక చేసినట్లుగా సమాచారం. 

కొన్నాళ్లుగా ప్రియాంక జవాల్కర్ సరైన హిట్ లేక సతమతమవుతుంది. అయితే ఈ బ్యూటీని లీడ్‏గా తీసుకుంటున్నట్లు టాక్. 

ఇక ఇదే నిజమైతే ఈ బ్యూటీకి ఇది లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ఈ సినిమాతో తన కెరీర్ తిరిగి ట్రాక్ ఎక్కే అవకాశం ఉన్నట్లే. 

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

ఇక సోషల్ మీడియాలో ప్రియాంక జవాల్కర్ చాలా యాక్టివ్. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ కూడా వైరలవుతున్నాయి.