టీవీ నుండి వెండితెర వరకు ట్రేండింగ్ లో ప్రియా భవానీ శంకర్ న్యూ పిక్స్.
Anil Kumar
18 September 2024
టెలివిజన్ నటి "ప్రియా భవానీ శంకర్".. ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్న సోషల్ మీడియా నటుల్లో ఈమె కూడా ఒకరు.
పుతియ తలైమురైలో న్యూస్ చదివేది. ఆ తర్వాత కళ్యాణ్ ముదల్ కాదల్ వరై సీరియల్లో మెయిన్ రోల్ పోషించి మెప్పించింది.
ఇక ఆ తర్వాత వైభవ్ రెడ్డి హీరోగా వచ్చిన మేయదా మాన్ అనే సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
ఈ సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ కార్తీ నటించిన (చినబాబు) సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది ప్రియా.
నెక్స్ట్ టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది.
ఆ తర్వాత టాలీవుడ్ అక్కినేని నాగచైతన్య నటించిన ధూత వెబ్ సిరీస్ లో నటించింది మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
ఇలా వరస సినిమాలతో.. చితినిండా అవకాశాలతో దూసుకుపోతున్న ఈ ప్రియా భవాని ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్ లో పెరిగింది.
ఈ అమ్మడి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసే ఫొటోస్ కి తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. తాజా పిక్స్ వైరల్..
ఇక్కడ క్లిక్ చెయ్యండి