TV9 Telugu
బాలీవుడ్ అంత సేఫ్ కాదు.! హీరోయిన్ ప్రీతీ జింటా షాకింగ్ కామెంట్స్.
20 April 2024
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ ప్రీతీ జింటా.
పెళ్ళి తరువాత సినిమాలకు దూరంగా ఉన్న ప్రీతీ కొన్నాళ్లుగా ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు సహయజమానిగా వ్యవహరిస్తుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె బ్యాక్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చే వారిపై ఈమె కామెంట్స్ వైరాలవుతున్నాయి.
బాలీవుడ్ ఇండస్ట్రీ పై హీరోయిన్ ప్రీతీ జింటా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
“బాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్రౌండ్ లేని అమ్మాయిలకు లేదా అబ్బాయిలకు సురక్షితమైన ప్రదేశం ఇది కాదు. అంతేకాదు..
ఇండస్ట్రీ లో కేవలం ఫిల్మ్ బ్యాగ్రౌండ్ మాత్రమే కాదు.. ఎలాగైనా ప్రముఖులతో ఏదోకరకంగా పరిచయాలు కూడా ఉండాలి.
అలాంటివాళ్లే ఇక్కడ రాణించగలరు. ఎందుకంటే ఇక్కడ ఏ పాత్ర ఇచ్చినా చేయడానికి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు. కానీ..
అది మనవరకు రావాలంటే బ్యాగ్రౌండ్ ఉండాలి. లేదా రోడ్డు మధ్యలో ఏ కారు ఢీకొంటుందోనని భయపడుతున్నట్లుగా ఉంటుంది” అన్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి