అలా చాల కస్టపడి చేశాను.. ప్రీతీ జింటా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Anil Kumar

04 June 2024

అప్పట్లో టాలీవుడ్ ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్ గా.. యువత కళల రాకుమారిగా మెస్మరైజ్ చేసింది ప్రీతి జింటా.

ఆ సొట్ట బుగ్గలు.. ఆ అందమైన రూపం.. ఆ క్యూట్ నెస్ తో అబ్బో అనిపించేలా అందరిని కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ప్రీతీ 2016 లో పెళ్లి చేసుకొని 2018 నుండి సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ అమ్మడు..

తాజాగా 1947లో పాకిస్తాన్ లోని లాహోర్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'లాహోర్‌: 1947'.

హీరోయిన్ ప్రీతి జింటా ఈ లాహోర్‌: 1947 సినిమాలో  కీలక పాత్రలో నటించారు. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ..

తన జీవితంలో ఇప్పటిదాకా చేసిన పాత్రల్లో మునుపెన్నడూ లేని అత్యంత కష్టమైన సినిమా ఇదేనని అన్నారు నటి ప్రీతి.

తన రీ ఎంట్రీ కోసం వెయిట్‌ చేస్తున్న అభిమానులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని చెప్పారు ప్రీతి జింటా.

ఎంతోమంది ఫెవరెట్ నటి అయినా ప్రీతి జింటా రీఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే చాలామందే ఉన్నారు తెలుగులో..