జూన్ 7న రక్షణకు ముహూర్తం పెట్టిన పాయల్ రాజ్‌పుత్.

Anil Kumar

31 May 2024

Rx100 సినిమా సాలిడ్ హిట్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్...

తొలి సినిమాలోనే తన అందాలు ఆరబోసిన పాయల్.. రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన నటి పాయల్ రాజ్ పుత్ కు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ వయ్యారి.

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన నటి పాయల్ రాజ్ పుత్ కు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ వయ్యారి.

ఈ సినిమాలో కూడా రొమాంటిక్ సీన్స్ లో అదరగొట్టిన పాయల్.. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ‘మంగళవారం’ సినిమాతో హిట్ కొట్టిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా రక్షణ.

ఇందులో పాయల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా నటిస్తున్నారు.. ఇది తన కెరియర్ లో మొదటి పోలిస్ క్యారెక్టర్.

ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమాను జూన్ 7న విడుద‌ల చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాత ప్రాణ్‌దీప్ ఠాకూర్.