అక్కడ కూడా అదృష్టం పరీక్షించుకోనున్న హీరోయిన్ నివేద పెత్తురాజ్..

Anil Kumar

29 May 2024

నివేద పెత్తురాజ్.. చిత్రలహరి,అలవైకుంఠపురంలో సినిమాలతో గుర్తిపు తెచ్చుకున్న ఈ భామ తెలియని వాళ్ళు ఉంటారా.?

మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నివేదాకు స్టార్టింగ్ లో అంతగా ఆఫర్స్ రాలేదు.

హీరో విశ్వక్ సేన్ సరసన పాగల్ సినిమాలో నటించిన ఈ అమ్మడు.. గతేడాది దాస్ కా ధమ్కీ సినిమాలో కనిపించింది.

ఆ తరువాత ఈ అమ్మడుకి తమిళంలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కొన్నాళ్లుగా కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. 

తన గ్లామర్ డోస్ తో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్న ఈ అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు తరుగయ్యాయి..

కానీ సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎప్పుడెప్పుడు ఫొటోస్ షేర్ చేస్తుందా అని ఎదురుచూసే అభిమానులు కూడా ఉన్నారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. న్యూ స్టిల్స్ తో కొత్త కొత్త ఫొటోస్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది.

ఇదిలా ఉంటె ఈ అమ్మడు స్పోర్ట్స్ లోను ఆసక్తి చూపుతూ.. అప్పుడప్పుడు కార్ రేస్ లో కనిపిస్తూ తన కెరియర్ చూసుకుంటుంది.