ఆ హీరో చాలా ఇబ్బందులు పెట్టాడు: నిత్యామీనన్‌

లైంగిక వేధింపులకు సంబంధించి హీరోయిన్‌ నిత్యామీనన్‌ సంచలన కామెంట్లు చేసింది.

ఆలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నిత్యామీనన్‌

నిత్యామీనన్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది ఈ చిన్నది.

తాజాగా నిత్యామీనన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. 

తమిళ పరిశ్రమలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఓ హీరో నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.

షూటింగ్‌ సమయంలో తాకుతూ హింసించేవాడు.

అతడి ప్రవర్తనతో షూటింగ్‌ లో సరిగ్గా పాల్గొనలేకపోయేదాన్ని.

మహిళలను అలా ఇబ్బంది పెడితే ఏ రంగంలో అయినా పనిచేయడం కష్టం.

టాలీవుడ్లో నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టలేదు అని వెల్లడించింది.