TV9 Telugu
ఆయన సూపర్.! ఆ స్టార్ హీరోని ఆకాశానికి ఎత్తిన లేడీ సూపర్ స్టార్ నయన్.
09 April 2024
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ముందు వరసలో ఉంటారు.
నయన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.. ఆమెకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే.
రీసెంట్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టింది నయన్, అలానే స్టార్ హీరోస్ తో పాటు రెమ్యూనిరేషన్ కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఇక తాజాగా నయన్ నటించిన బాలీవుడ్ జవాన్ సినిమా చాల పెద్ద సక్సెస్ అందుకొని 1000 కోట్ల క్లబ్ లో చేరింది.
తాజాగా నయనతార జవాన్ సినిమా హీరో షారుఖ్ గురించి.. అలాగే తన పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
తన చిన్నప్పటి నుంచి షారుఖ్ ఖాన్ సినిమాలు చూస్తూ పెరిగినట్టు చెప్పారు నయనతార. ఆయనకు ఫ్యాన్ అని చెప్పారు.
అంత పెద్ద స్టార్ అయినా, సెట్లో ఉన్న మహిళలందరినీ ఆయన గౌరవించే తీరు అద్భుతంగా ఉంటుందని అని చెప్పుకొచ్చారు.
షారుఖ్ ఖాన్ ప్రవర్తన చూశాక, ఆడవారి పట్ల గౌరవం చూసాక షారుక్ కి నేను ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యానని అన్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి