ఆఫ్టర్ లాంగ్ గ్యాప్.. నెట్టింట వావ్ అనిపిస్తున్న నందిత శ్వేత.

Anil Kumar

27May 2024

నందిత శ్వేత.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో వరస సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ అందాల భామ.

యంగ్ హీరో నిఖిల్ హీరోస్ వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా  సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ వయ్యారి.

ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది.. ఆయా తరువాత నందిత హార్రర్ మూవీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది..

దీంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.. ఇక టాలీవుడ్ లో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేసి మెప్పించింది నందిత.

ఆతర్వాత బ్లఫ్ మాస్టర్, ప్రేమకథ చిత్రం 2 సినిమాల్లో నటించింది. కానీ స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోయింది.

ఇక తెలుగులోనే కాక ఇతర భాషల్లోనూ అవకాశాలు సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. వాటిని సద్వినియోగం చేసుకుంటూ సాగింది.

ఇక ఈ అమ్మడు సినిమాల్లో స్పీడ్ తగ్గిన సోషల్ మీడియాలో మాత్రం హై స్పీడ్ అనే చెప్పాలి.. ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉంది.

అందరిలా కాకుండా లిమిటెడ్ ఫొటోస్ ఫొటోస్ తోనే యూత్ లో క్యూరియాసిటీ పెంచుతూ యూత్ ను ఎట్ట్రాక్ట్ చేస్తుంది.