డైనమిక్ లుక్ లో సెగలు రేపుతున్న నందిత శ్వేత.. న్యూ లుక్స్.
Anil Kumar
09 June 2024
నందిత శ్వేత.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో వరస సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ అందాల భామ.
యంగ్ హీరో నిఖిల్ హీరోస్ వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ వయ్యారి.
ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది.. ఆయా తరువాత నందిత హార్రర్ మూవీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది..
దీంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.. ఇక టాలీవుడ్ లో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేసి మెప్పించింది నందిత.
ఆతర్వాత బ్లఫ్ మాస్టర్, ప్రేమకథ చిత్రం 2 సినిమాల్లో నటించింది. కానీ స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోయింది.
ఇక తెలుగులోనే కాక ఇతర భాషల్లోనూ అవకాశాలు సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. వాటిని సద్వినియోగం చేసుకుంటూ సాగింది.
ఇక ఈ అమ్మడు సినిమాల్లో స్పీడ్ తగ్గిన సోషల్ మీడియాలో మాత్రం హై స్పీడ్ అనే చెప్పాలి.. ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉంది.
అందరిలా కాకుండా లిమిటెడ్ ఫొటోస్ ఫొటోస్ తోనే యూత్ లో క్యూరియాసిటీ పెంచుతూ యూత్ ను ఎట్ట్రాక్ట్ చేస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి