చీరకడితే సింగారం.. చీరలో బంగారం.. నభా నటేష్ వావ్ ఫొటోస్.
Anil Kumar
18 September 2024
2018 లో సుధీర్ బాబు 'నన్నుదోచుకుందువటే' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగపెట్టింది హీరోయిన్ నభా నటేష్.
మొదటి సినిమాతోనే తన అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుందీ మంగళూరు ముద్దుగుమ్మ నభా. ఆ తర్వాత..
డిస్కోరాజా, ఇస్మార్ట్ శంకర్, సోలో బతుకే సో బెటర్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది నభా నటేష్.
ఈ సినిమాలలో తన నటనతో పాటు అందంతోనూ కవ్వించింది ఈ వయ్యారి భామ. ఇస్మార్ట్ తో మంచి మార్కులు కొట్టేసింది.
అయితే కొన్నాళ్ళు వెండితెరపై కనిపించలేదు నభా నటేష్. ప్రమాదం కారణంగా చాలా రోజుల పాటు ఇంటి పట్టునే ఉండిపోయింది.
కొంత గ్యాప్ ఇచ్చిన నభా.. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారనుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది.
అలాగే సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు సెగలు పుట్టిస్తుంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ యూత్ ని ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈ అమ్మడు వర్షం లో.. చీరకట్టులో కొత్తగా ట్రై చేస్తూ షేర్ చేసిన ఫొటోస్ యూత్ ని ఆకట్టుకుంటున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి