రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు.. కొత్త అర్ధం చెప్పిన మృణాల్ ఠాకూర్.
Anil Kumar
05 July 2024
బాలీవుడ్ హాట్ బ్యూటీ గా పరిచయం అయ్యిన మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ కి మాత్రం సీతగా సెన్సేషనల్ క్రియేట్ చేసింది.
చూడ్డానికి అందంగా ఉన్నా.. అప్పుడప్పుడు చిలిపి కామెంట్స్‌తో పాటు.. అభిమానాలు ఎంటర్టైన్ చేస్తున్న మృణాల్..
ఎప్పటికి అప్పుడు తన మనసులోని మాటలను దైర్యంగా బయటపెట్టే మృణాల్ ఠాకూర్ తాజాగా రొమాన్స్ గురించి మాట్లాడారు.
రొమాన్స్ అంటే అందరూ అనుకునేది కాదని.. తన దృష్టిలో రొమాన్స్ అంటే ఏంటో తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
రొమాన్స్ అనేది చిన్న చిన్న చిలిపి చేష్టలతోనే ఉంటుందని.. మనసుకి నచ్చిన వాళ్లు.. మనతో నిజాయతీగా ఉండటం.,
మనపట్ల శ్రద్ధ చూపించడం, మనకి కోసం వచ్చేలా చిన్న చిన్న పనులు చేయడం, మన ఆలోచనలో ఉండడమే రొమాన్స్ అంటూ..
రొమాన్స్‌కు తనదైన స్టైల్ లో కొత్త నిర్వచనం ఇచ్చారు ఈ హాట్ బ్యూటీ. నవ్వుతూనే పలు కామెంట్స్ చేసారు ఈమె.
క్యూట్ గా నవ్వుతూ.. ఇక తన మాటలతో.. తన రొమాంటిక్ లుక్స్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ అమ్మడు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి