వయస్సు పెరిగిన తరగని అందం.. శ్రీదేవి విజయకుమార్ క్యూట్ పిక్స్.

Anil Kumar

స్టైలిష్ మేకోవర్ లో సరికొత్త ఫొటోస్ తో వయ్యారాల జాబిల్లి మౌనీ రాయ్..

Anil Kumar

01 October 2024

మౌనీ రాయ్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు గానీ.. 'నాగిని' సీరియల్ నటి అంటే ఠక్కున గుర్తొస్తుంది. 

అటు బుల్లితెర.. ఇటు వెండితెరపై నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ నాజూకు నడుమందాల బ్యూటీ మౌనీ రాయ్

నటనపై మక్కువ ఉన్న మౌనీ రాయ్.. తాను చదువుతున్న మాస్ కమ్యూనికేషన్ కోర్స్ మధ్యలో ఆపేసి.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 

2004లో బాలీవుడ్‌లో తెరకెక్కిన 'రన్' సినిమాలో ఐటెం సాంగ్ చేసిన మౌనీ రాయ్.. ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించి ఫేమస్ అయింది.

'నాగిన్' సీరియల్‌తో ఒక్క బాలీవుడ్‌లోనే కాదు.. మిగిలిన అన్ని ఇండస్ట్రీలలోనూ సుపరిచితురాలైంది ఈ అమ్మడు.

ఇటీవల కన్నడ స్టార్ యాక్టర్ యష్ నటించిన కేజీఎఫ్ చిత్రంలోనూ ఐటెం సాంగ్ చేసి యూత్ ని అలరించింది మౌనీ రాయ్.

తన నాజూకు నడుమందాలతో ఫ్యాన్స్‌ను కవ్వించే ఈ వయ్యారి.. నెట్టింట కూడా హాట్ ఫొటోస్ తో ఫ్యాన్స్ ని కవ్విస్తుంది.

తాజాగా హాట్ బ్యూటీ మౌనీ రాయ్ షేర్ చేసిన ఫొటోస్ కూడా నెట్టింట తెగ వైరల్ అవుతూ కుర్రకారుని ఆకట్టుకుంటున్నాయి.