09 July 2024
మత్తెక్కించే చూపులతో మీనాక్షి.. కిల్లింగ్ లుక్స్ కిర్రాక్..
Rajitha Chanti
Pic credit - Instagram
హీరోయిన్ మీనాక్షి చౌదరికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ప్రస్తుతం ఈ హీరోయిన్ చేతినిండా సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమలో బిజీ హీరోయిన్గా కొనసాగుతుంది మీనాక్షి.
ఇప్పుడిప్పుడే తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటున్న మీనాక్షి.. గుంటూరు కారం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఈ మూవీలో మహేష్ బాబు మరదలిగా కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ సరసన మట్కా చిత్రంలో నటిస్తుంది.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే మీనాక్షి తాజాగా షేర్ చేసిన స్టన్నింగ్ ఫోటోస్ వైరల్ గా మారాయి.
మత్తెక్కించే చూరకత్తుల్లాంటి చూపులతో నెట్టింట మాయ చేస్తోంది మీనాక్షి. ఈ బ్యూటీ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన మీనాక్షి.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంటుంది.
తెలుగుతోపాటు అటు తమిళంలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటుంది మీనాక్షి. విజయ్, దుల్కర్ సల్మా్న్ సినిమాల్లో నటిస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి.