TV9 Telugu

30 January 2024

దూకుడు పెంచిన హీరోయిన్.. మీనాక్షి చౌదరి జర జాగ్రత్త!

గుంటూరు కారంతో హిట్టు కొట్టి.. ప్రజెంట్ టాలీవుడ్లో ఫుల్‌ బిజీగా ఉన్నారు మీనాక్షి.

ఆల్రెడీ రవితేజ లాంటి సీనియర్ స్టార్స్‌తో స్క్రీన్‌ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ, మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నారు.

ఇంకా కెరీర్‌లో స్టార్టింగ్‌లో స్టేజ్‌లోనే ఉన్నా మూవీ సెలక్షన్స్ విషయంలో స్ట్రీక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నారు ఈ బ్యూటీ.

ముఖ్యంగా బోల్డ్ సీన్స్ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. కథ డిమాండ్ చేస్తే ముద్దు సీన్‌ వరకు ఓకేగానీ..

అంతకు మించి బోల్డ్ సీన్స్‌ చేయనని క్లారిటీ ఇచ్చేశారు మీనాక్షి చౌదరి. ఇప్పటికే అలా బోల్డ్ సీన్స్‌కు నో చెప్పటం వల్ల చాలా అవకాశాలు కోల్పోయానన్నారు.

అయినా ఈ విషయంలో మనసు మార్చుకునే ఉద్దేశం మాత్రం లేదన్నారు. ఈమైతే అంటున్నారు కానీ..

ఈ మాటలు విన్ని నెటిజన్స్ మాత్రం కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కథలొద్దమ్మా అని.. నువు ఉంది.. టాలీవుడ్‌లో.. గుర్తు చేస్తున్నారు.

ఇప్పటి వరకు తాను చేసిన ఎక్స్‌పోజింగ్ అండ్ లిప్ లాక్ సీన్లను వెతికి మరీ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇవి జర చూసుకో అంటూ.. మీమ్స్‌గా కూడా వదులుతున్నారు.