గ్లామరస్ ఫొటోస్ కి కట్ అవుట్ చాలు బ్రో.. సెల్ఫీస్ తో హీరోయిన్ ట్రెండ్..
Anil Kumar
06 June 2024
2013లో మలయాళంలో వచ్చిన పట్టం పోలే అనే సినిమాతో తెరంగేట్రం చేసింది హాట్ బ్యూటీ హీరోయిన్ మాళవిక మోహనన్.
ఇక తమిళ్ తో పాటు పలు భాషల్లోనూ నటిస్తూ.. టాలీవుడ్ వరకు వచ్చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు రాజాసాబ్ లో నటిస్తుంది.
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మాళవిక.. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఓన్లీ సెల్ఫ్ కెమెరాతో తనని తానూ తీసుకున్న ఫొటోస్ తోనే నెట్టింట ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది ఈ అమ్మడు.
తన గ్లామర్ కట్ అవుట్ కి కేవలం సెల్ఫీస్ తోనే సమాధానం చెప్తున్నా ఈ బ్యూటీ ఫొటోస్ నెట్టింట ట్రెండ్ అవుతుంది.
ఇక డ్రీమ్ రోల్ గురించి స్పందించారు నటి మాళవిక మోహనన్.. తనకు గ్యాంగ్‌స్టర్‌గా నటించాలని ఉందని అన్నారు.
ప్రస్తుతం తాను యాక్షన్ సీక్వెన్సుల్లో శిక్షణ తీసుకుంటున్నట్టు తెలిపారు ఈ బ్యూటీ.. ఇంకా మాట్లాడారు..
హీరోయిన్స్ కూల్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తే చూడ్డానికి చాల బావుంటుంది కదా అంటూ నెటిజన్లను ప్రశ్నించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి