తెలుగు కురాళ్ళ కళ్ళలో పడేలా రెడీ అవుతున్న గ్లామర్ డాల్ మాళవిక మోహనన్.

Anil Kumar

24 September 2024

పట్టం పోలే అనే మలయాళం సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చినమాళవిక మోహనన్.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.

ఆ తరువాత విజయ్ దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాతో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక మొన్నీమధ్య విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన తంగలాన్ సినిమాలో తనదైన స్టైల్ లో మెప్పించింది మాళవిక మోహనన్.

ఇక ఈ అమ్మడి సోషల్ మీడియా ఎప్పుడూ యాక్టీవ్ గా పోస్ట్ చేసే ఫొటోస్ కు ఫాలోయింగ్ కూడా నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.

యూత్ లో మాళవిక అందాలకు, ఫోజులకు, నెట్టింట పోస్ట్ చేసే గ్లామరస్ ఫొటోస్ కోసం సపరేట్ ఫ్యాన్ పేజీస్ ఉన్నాయి.

తాజాగా అమ్మడు మాళవిక మోహనన్‌ వరస ఫోటోషూట్ తో సందడి చేస్తూ తెలుగు కుర్రకారుని సైతం తనవైపు తిప్పుకుంటుంది.

స్టైలిష్ డ్రెస్ లో మోడరన్ గా కనిపిస్తూ గ్లామర్ డాల్ గా ఆమె షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక తెలుగులో మారుతీ డైరెక్షన్ లో ప్రభాస్‌ హీరో గా వస్తున్న రాజాసాబ్‌లో మూవీలో నటిస్తున్నారు మాళవిక మోహనన్.