అలా నటించడం కోరిక అంటూ మనసులో మాట బయట పెట్టిన మాళవిక మోహనన్.
Anil Kumar
02 August 2024
డబ్బింగ్ మూవీస్ అందాల భామ మాళవిక మోహనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం ఈమె తంగలాన్ సినిమాతో అలరించడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు.
తాజాగా తంగలాన్ సినిమా గురించి మాట్లాడిన మాళవిక ఈ సినిమా అదిరిపోతుందని చెప్పుకొచ్చారు మాళవిక మోహనన్.
విక్రమ్ హీరోగా మాళవిక హీరోయిన్ గా వస్తున్న ఈ తంగలాన్ సినిమా వరల్డ్ వైడ్ ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతోంది.
అయితే మాళవిక ఈ సినిమాలో తాను ఫస్ట్ టైమ్ స్టంట్స్ చేశానని అన్నారు మాళవిక. విక్రమ్ వల్లనే అది సాధ్యమైందని,
ఆయన సహ నటీ నటులకు ఎంతో సాయం చేస్తారని చెప్పారు. ఈ సినిమా అదిరిపోతుందని చెప్పుకొచ్చారు ఈ ముద్దుగుమ్మ.
ఇంకా మాట్లాడుతూ.. అలాగే తనకి గ్యాంగ్‌స్టర్‌గా నటించడం కోరిక అంటూ తన మనసులో మాట సైతం బయట పెట్టింది మాళవిక.
అలాగే నటనతో పాటు ఎప్పుడూ ఫైట్ చేయడమే ఇష్టం అని.. అలాంటి సీన్స్ చెయ్యడం ఇస్తామని చెప్పుకొచ్చింది మాళవిక.
ఇక్కడ క్లిక్ చెయ్యండి