TV9 Telugu
జనతా బార్లో రాయ్ లక్ష్మీ.. బ్యూటీని అలా చూసి షాకవుతున్న ఫ్యాన్స్.!
14 April 2024
ఇండస్ట్రీలో హీరోయిన్ లక్ష్మీ రాయ్ తెలియని వాళ్ళు ఉంటారా.? తనదైన అందం, నటన, డాన్స్ లతో ఆకట్టుకుంటుంది.
మూవీస్ గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం వెనుకాడదు ఈ వయ్యారి.. స్క్రీన్ మీద ఈమె ప్రెజన్స్ నెక్స్ట్ లేవలే.!
ఇక సోషల్ మీడియా సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ బానే ఉంది. ఎప్పుడు కొత్త కొత్త హాట్ ఫొటోస్ తో ఎంటర్టైన్ చేస్తుంటారు.
ఈమె ఫొటోస్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉంటారు ఈమె అభిమానులు.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ కూడా వైరల్ అయ్యాయి.
ఇక అసలు విషయం ఏంటి అంటే.. రీసెంట్ గా హాట్ బ్యూటీ రాయ్‌లక్ష్మీ హీరోయిన్‌గా జనతాబార్ అనే సినిమాలో నటించింది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని హీరో శ్రీకాంత్ విడుదల చేసారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని తెలిపారు మేకర్స్.
నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. మే లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందకు తీసుకొస్తామని అన్నారు.
కుస్తీ పోటీల నేపథ్యంలో ఈ సినిమా కథ జరుగుతుందని తెలిపారు మూవీ బృందం. ఈ సినిమాపై హోప్ తో ఉన్నారు లక్ష్మి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి