కావాలనే నాపై తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు కృతి శెట్టి ఎమోషనల్.
Anil Kumar
25 August 2024
ఓ రెండు మూడు రోజుల నుంచి ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.! ఎందుకంటే..
మెగా స్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమా ఆఫర్ ని రిజెక్ట్ చేసిందనే న్యూస్ ఈ అమ్మడు నెట్టింట వైరల్ అవుతోంది.
అందర్నీ షాక్ అయ్యేలా.. కృతి శెట్టి తీరును తప్పుబట్టేలా చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఈ బ్యూటీ.
తాజాగా మీడియా ముందు మాట్లాడుతూ కృతి.. నెట్టింట వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై తనదైన స్టైల్ లో రియాక్టైంది.
సోషల్ మీడియాలో, పలు చోట్ల వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. తనను ఎవరూ సంప్రదిచలేదని,
కావాలనే కొందరు ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ..
మరి ఇంతటితోనైనా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. కృతి ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ.. కృతి శెట్టి గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ యూత్ ని ఆకట్టుకుంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి