కోమలి ప్రసాద్‌.. గ్లామర్ పై ఫోకస్ చేస్తూ అవకాశాలకోసం ఎదురుచూపులు.

Anil Kumar

11 June 2024

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ నటించి సాలిడ్ హిట్ అందుకున్న హిట్‌-2 మూవీలో మెరిసిన వయ్యారి కోమలి ప్రసాద్‌.

అప్పుడప్పుడే ఫార్మ్ లోకి వస్తున్నా ఈ అమ్మడుకి హిట్‌-2 సినిమా మంచి బ్రేక్ అనే చెప్పుకుంటున్నారు మూవీ లవర్స్.

ఎట్ ప్రెజెంట్ టాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు గ్లామర్ పై ఫోకస్ చేస్తుంది.

నాచురల్ గా కనిపించే ఈ చిన్నది సోషల్ మీడియాలో మాత్రం న్యూ ఫోటోషూట్స్ తో యూత్ ని బాగా ఎట్ట్రాక్ట్ చేస్తుంది.

తాజా కోమలి షేర్ చేసిన ఫొటోస్ అయితే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.. అందుకే వైరల్ అవుతున్నాయి.. మీరే లుక్కేయండి.

తెలుగు యువతలో ఈ ముద్దుగుమ్మకు మామూలుగా ఫాలోయింగ్ లేదు.. సోషల్ మీడియాలో సైతం క్రేజ్ పెంచుకుంది కోమలి.

మోడల్ గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా, బుల్లితెరపై కూడా కొన్ని షోలతో సెలబ్రిటీగా బాగా ఫేమస్ అయింది.

2016లో నేను సీతాదేవి అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది ఈ అమ్మడు.. వచ్చిన అవకాశాలను క్యాచ్ చేసుకుంది.