అప్పటికి ఇప్పటికి అదే గ్లామర్ తో కవ్విస్తున్న చందమామ కాజల్ పిక్స్.!
Anil Kumar
24 August 2024
కాజల్ అగర్వాల్.. అలియాస్ టాలీవుడ్ చందమామ. హీరోయిన్ కాజల్ న్యూ ఫొటోస్ చూస్తే ఎవ్వరైనా వావ్ అనాల్సిందే.!
తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న కాజల్ ప్రస్తుతం రీఎంట్రీతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.
టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ సగానికి పైనే సక్సెస్ సాధించింది.
సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరికి జోడీగా నటించి చెరగని మార్క్ క్రియేట్ చేసింది కాజల్.
తెలుగులోనే కాదు తమిళ్ లోనూ.. ఇతర భాషల్లోనూ సినిమాల్లో హీరోయిన్ గా చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ చిన్నది.
అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాల్లో మెరిసింది. ఇక ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాజల్ తిరిగి సినిమాల్లో బిజీగా మారింది. భగవంత్ కేసరి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది కాజల్.
ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది ఫుల్ యాక్టివ్.. పెళ్లైన తర్వాత కూడా ఈ అమ్మడు తన గ్లామర్ తో బాగా ఆకట్టుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి