TV9 Telugu

ఫిట్ నెస్ లో యంగ్ హీరోయిన్స్ కు పోటీ అవుతున్న జ్యోతిక.

12 March 2024

సీనియర్‌ హీరోయిన్ల సక్సెస్‌ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తమిళ్ ల్లో అందరి చూపులూ జ్యోతిక వైపే ఉంటుంది.

ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా మీనింగ్‌ ఫుల్‌ కంటెంట్‌తో మార్కెట్లో హల్‌చల్‌ చేస్తున్నారు జ్యోతిక.

ఎప్పటికప్పుడు ఫిట్‌గా ఉంటూ, అదుర్స్ అనిపిస్తున్న హీరోయిన్ జ్యోతిక మీద ఇప్పుడు మీడియా కూడా ఫోకస్‌ చేస్తుంది.!

ఫిట్‌నెస్‌ గోల్స్ కహానీలు యంగ్‌ బ్యూటీస్‌ ఇన్‌స్టా పేజీల్లోనే కనిపిస్తాయనుకుంటే పొరపాటే అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

సూర్య భార్య జ్యోతిక వర్కవుట్స్ చూసిన వారెవరైనా సరే, వారెవా అనాల్సిందే. అంత ఫిట్‌గా ఉంటున్నారు ఈ లేడీ.

అంతే కాదు, సినిమాల్లో ఆమె కంటెంట్ బేస్డ్ స్టోరీ సెలక్షన్‌కి కూడా ఫిదా అవుతున్నారు సినిమా ప్రేక్షకులు.

రీసెంట్‌గా ఆమె మలయాళంలో మమ్ముట్టితో చేసిన కాదల్‌ ది కోర్‌కీ సినిమా కూడా మంచి మార్కులు పడ్డాయి అనే చెప్పాలి.

ఈ మధ్య నార్త్ లో రిలీజ్‌ అయిన సైతాన్‌ సినిమాతో హిట్ కొట్టి సూపర్బ్ అప్లాజ్‌ అందుకున్నారు హీరోయిన్ జ్యోతిక.