ఎప్పుడూ హాట్ కనిపించే బ్యూటీ ఇంత ట్రెడిషనల్ లో.. వావ్ జాక్వెలిన్.
Anil Kumar
11 August 2024
టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి ప్రత్యేకించి చెప్పాలా.?
జాక్వెలిన్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ డిఫరెంట్ స్టైల్లో ఫోటోషూట్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది.
రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ మరోసారి ఫోటోషూట్ చేసి తనదైన శైలితో.. అందంతో అందరిని తనవైపు తిప్పుకునేలా చేసింది.
తాజా ఫొటోస్ చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే. రాకుమారి లుక్ లో ట్రెడిషనల్ గా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది.
అయితే హీరోయిన్ కాకముందు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ 2006 లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపిక అయ్యింది. అలాగే..
2006 లో మిస్ యూనివర్శ్ పోటీల్లో కూడా పాల్గొంది. దానికి ముందు శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా చేసింది జాక్వెలిన్.
అండ్ 2011 లో రిలీజ్ అయ్యిన మర్డర్ 2 సినిమా ద్వారా బాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది.
ఎప్పటికప్పుడు అందాల ఆరబోత ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రుకారుని ఉర్రుతలూగిస్తుంది జాక్వెలిన్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి