TV9 Telugu
17 January 2024
ఆ విషయంలో అవమానాలు ఎదుర్కున్నా: క్యూట్ బ్యూటీ ఇవాన.
ఇవాన.. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ కుర్రకారును కట్టిపడేసింది ఈ చిన్నది.
ఆ సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండియాలో సెన్సేషన్ అయిపోయింది ఈ క్యూట్ గర్ల్.
దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో ఆశిష్ హీరోగా చేస్తున్న సినిమా తప్ప తెలుగులో ఆఫర్స్ లేక సైడ్ అయిపోయింది.
తాజాగా ఇవాన మాట్లాడుతూ తాను హైట్ తక్కువ ఉండటం వల్ల అవమానాలు ఎదుర్కొన్నాను అని తెలిపింది.
అలాగే ఆఫర్స్ కూడా కొన్ని మిస్ అయ్యాయి అని తెలిపింది.
లవ్ టుడే మూవీ టైమ్ లో కూడా నాకు బాడీ షేమింగ్ ఎదురైందని చెప్పి షాక్ ఇచ్చింది.
సినిమా షూటింగ్ టైంలో హైట్ తక్కువ ఉన్నానని కామెంట్స్ కూడా చేశారు అని తెలిపింది ఇవాన.
లవ్ టుడే సినిమా తర్వాత.. ధోనీ ప్రొడక్షన్స్‌లో LGM సినిమా చేసిన ఇవానా..
ఇక్కడ క్లిక్ చెయ్యండి