ఏంటి బాబోయ్ ఈ అందం.. చూపులతోనే కట్టిపడేస్తున్న ఐశ్వర్య మీనన్
Anil Kumar
13 July 2024
సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు పాపులర్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్. ఈ వయ్యారిభామ తెలియని వాళ్ళు తక్కువే ఉంటారు.
మోడల్‌గా సినీ కెరియర్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐశ్వర్య మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
ఇప్పటికే ఐశ్వర్య తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో హీరోయిన్ గా నటిస్తూ ఇప్పుడిప్పుడే సక్సెస్ చూస్తుంది.
సోషల్ మీడియాలో సైతం ఈమె ఫాలోయింగ్ బాగానే సంపాదించింది. ఐశ్వర్య మీనన్ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ఐశ్వర్య మీనన్.. ఇప్పుడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
రెడ్ డ్రెస్ లో కొన్ని ఫొటోస్ అండ్ భజే వాయు వేగం మూవీలోని కొన్ని స్టిల్స్ మతిపోగొట్టే అందంతో మైమరపిస్తుంది.
ఈ ఫొటోస్ లో ఐశ్వర్య మీనన్ అందాలకి చూసి కుర్రకారు అట్ట్రాక్ట్ అవుతూ ఈ ఫొటోస్ పై కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగులో నిఖిల్ స్పై చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య.. చివరిగా కార్తికేయ భజే వాయు వేగం మూవీలో మెరిసింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి