తెలుగు హీరో నన్ను వేధించాడు: హీరోయిన్ హన్సిక
దేశముదురు సినిమా తో టాలీవుడ్ కు పరిచయమైన హన్సిక
తొలి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఇటీవల ముంబైకి చెందిన వ్యాపారవేత్తను పెళ్లాడిన ఆమె..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు బయటపెట్టింది.
టాలీవుడ్లో ఓ ప్రముఖ హీరో గతంలో తనను బాగా ఇబ్బంది పెట్టాడని,
అస్తమానం డేట్కి వెళ్లామంటూ విసిగించేవాడని..
ఆ హీరోకి తగిన బుద్ధి చెప్పానంటూ పేర్కొంది.
అయితే ఆ హీరో ఎవరన్నది మాత్రం ఆమె బయటపెట్టలేదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి