బ్లాక్ డ్రెస్ లో వైట్ గులాబీ.. హన్సిక ఫొటోస్ చూస్తే వావ్ అనాల్సిందే..
Anil Kumar
28 May 2024
హన్సిక మోత్వాని.. ఈ పేరు తెలియని వాళ్ళు ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షుకులలో అయినా ఉంటారా అంటే కష్టమనే చెప్పాలి.!
అప్పట్లో సెన్సేషన్ హిట్ అల్లు అర్జున్ , పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈమె.
తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకొని.. ఇండస్ట్రీలో తనదైన అందంతో సపరేట్ మార్క్ సెట్ చేసింది హన్సిక.
దేశముదురు, కంత్రి, మస్కా వంటి తెలుగు చిత్రాలలో ప్రధాన పాత్రల్లో కనిపించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
కొన్నాళ్ల తరువాత సినిమా అవకాశాలు తగ్గడంతో.. ఓటీటీలో పలు సినిమాలు చేసిన ఈ భామ.. ఇప్పుడు సైలెంట్ అయ్యింది.
కొన్నాళ్లక్రితం పెళ్లి చేసుకొని.. సినిమా అవకాశాలు లేకపోవడంతో.. కేవలం సోషల్ మీడియాకే పరిమితం అయ్యింది.
ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటూ న్యూ ఫొటోస్ పోస్ట్ చేస్తూ.. కుర్రకారుని ఉర్రుతలూగిస్తుంది ఈ అమ్మడు.
ఇక తాజాగా బ్లాక్ డ్రెస్ లో మెరిసిన ఈ అమ్మడు.. బ్లాక్ డ్రెస్ లో వైట్ గులాబీ అనే కామెంట్స్ సొంతం చేసుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి