హీరోయిన్ డాలీషా.. ఈమె లైఫ్ లో ఇన్ని కష్టాలా.? అయినా సినిమాల్లోనే..
Anil Kumar
17 May 2024
సుడిగాలి సుధీర్ నటించిన ‘కాలింగ్ సహస్త్ర’ మూవీతో డాలీషా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
కొందరు బ్యాక్ గ్రౌండ్ ఇండస్ట్రీలోకి వస్తే.. మరికొందరు మాత్రం టాలెంట్ తోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
అలంటి వారిలో హీరోయిన్ డాలీషా కూడా ఒకరు.. డాలీషా గ్లామర్ కి కుర్రకారు విపరీతంగా అట్ట్రాక్ట్ అయ్యారు..
మధ్యప్రదేశ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కి చెందిన ఈ అమ్మడు.. మోడలింగ్ పై ఆసక్తితో ఈ రంగుల ప్రపంచంలో వచ్చింది.
చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఈమెకు కుటుంబ భారం తనపై పడటంతో హైదరాబాద్ వచ్చి అవకాశాలకోసం ప్రయత్నించింది.
ఇంకా తన ఫ్యామిలీ విషయాలు.., తన తమ్ముడి ఆరోగ్యం, ఇతర ఇబ్బందులు ఉన్నప్పటికీ సినీరంగాన్ని మాత్రం వదలలేదు.
ఈ అమ్మడు సినిమాలు తక్కువైనప్పటికీ సోషల్ మీడియాలో వేదికగా మాత్రం విపరితమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
ఎంతలా అంటే.. ఈమె ఫొటోస్ కోసం ఈమె అభిమానులు ఎదురుచూసేంతలా. డాలీషా తాజా ఫొటోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి