ANIL KUMAR POKA

సోకులాడి స్వప్న సుందరి.. హృదయాలను కొల్లగొట్టేస్తోన్న దివ్యభారతి.

24 April 2024

దివ్యభారతి.. 'బ్యాచిలర్' సినిమా ద్వారా తమిళ సినిమా నుండి స్టైలిష్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు.

తొలి చిత్రంతోనే యూత్‌ని ఎంతగానో ఆకట్టుకుంది ఈ వయ్యారి. ఈమెకి అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారనే చెప్పాలి.

ప్రస్తుతం దివ్య భారతి సుడిగాలి సుధీర్ తో గోట్.. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఒక వైపు వరుస సినిమాలతో బిజీగా ఉండే ఈ వయ్యారి.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది దివ్యభారతి.

ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్, కొత్త కొత్త ఫోజులతో., క్రేజీ వీడియోస్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

దివ్యభారతి తాజాగా బ్లూ శారీలో దిగిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

సోకులాడి స్వప్న సుందరి.. హృదయాలను కొల్లగొట్టేస్తోన్న దివ్యభారతి బ్యూటీఫుల్ ఫోటోస్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

మొదటిగా మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన దివ్య భారతి.. ఇప్పుడు సినీ అవకాశాలతో యూత్ ని బాగా అట్ట్రాక్ట్ చేస్తుంది.