అందాల యందు ఈ అందమే వేరయా..డింపుల్ వయ్యారాలు అదరహో.

Anil Kumar

05 May 2024

తెలుగు సినీ పరిశ్రమలో అంతగా పరిచయం అవసరం లేని హీరోయిన్స్ లిస్ట్ లో హీరోయిన్ డింపుల్ హయాతి కూడా ఒకరు.

అందం, అభినయం ఎంత ఉన్న.. అదృష్టం మాత్రం ఆమడ దూరంలో ఉంటుంది డింపుల్ కి. ఎంత కష్టపడినా ఫలితం ఉండటంలేదు.

2017లో గల్ఫ్ సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన డింపుల్.. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీలో నటించింది.

కానీ ఇప్పటివరకు ఈ బ్యూటీకి అనుకున్న అంతగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ మాత్రం రాలేదు కానీ ఫాలోయింగ్ మాత్రం బానే ఉంది.

ఎన్నో చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి పాపులర్ అయినా డింపుల్ హయాతి.. గడ్డలకొండ గణేష్ సినిమాతో ఫెమస్ అయ్యింది.

తెలుగులో చివరిసారిగా ఖిలాడీ, రామబాణం సినిమాల్లో నటించింది.. కానీ ఈ కూడా చిత్రాలు అంతగా విజయం సాధించలేదు.

దీంతో మరో ప్రాజెక్ట్ ప్రకటించకుండానే సైలెంట్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.. డింపుల్ హయాతి పక్కా తెలుగమ్మాయి.

సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది.