TV9 Telugu
సినిమాలు లేకపోయినా నో టెన్షన్.! గ్లామర్ షోతో.. ట్రెండింగ్‌లో దక్ష.
23 April 2024
టాలీవుడ్ లో హుషారు అనే సినిమాతో అందరిని ఆకట్టుకుంది దక్ష నాగర్కర్. ఆ ఒక్క సినిమాతో యూత్ డ్రీం గర్ల్ అయ్యింది.
మొదటి సినిమా నుండే ఈ అమ్మడు తన అందాల ఆరబోతతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేసింది అనే చెప్పాలి.
ఆ తర్వాత జాంబీరెడ్డి లో తన నటనతో అబ్బురపరిచింది. ఈ అమ్మడికి అందం, అభినయం ఉన్న ఆఫర్స్ మాత్రం తక్కువే.
ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌గా ఉంటూ తన తాజా అప్డేట్స్ తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
రీసెంట్ గా దక్ష నాగర్కర్ నటించిన రావణాసుర మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైన పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.
ఏది ఏమైనా గ్లామర్ షో అంటే దక్షా నగార్కర్.. ఆమె తర్వాతే మరెవరైనా అంటూ కామెంట్స్ లో చెప్తున్నారు నెటిజన్స్.
అందుకేనేమో ఈ వయ్యారిభామకు సినిమాలు లేకపోయినా తన ఫోటోషూట్‌లతో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
ఇక తనదైన మోడలింగ్ స్కిల్స్ తో.. ఫ్యాషన్ సిగ్నేచర్ తో అమ్మడు ఎప్పటి కప్పుడు తన ఫోటోషూట్స్ తో అదరగొడుతోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి