TV9 Telugu
గెస్ట్ హౌస్‌కు రావాలని చాందినిని బెదిరించింది ఎవరో తెలిసిపోయింది.?
31 March 2024
షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా వచ్చింది చాందిని చౌదరి. తన అందం అభినయంతో ఆకట్టుకుంది చాందిని చౌదరి.
సుహాస్ హీరోగా వచ్చిన కలర్ ఫోటో సినిమాతో మెప్పించింది. ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇక తాజాగా గామి సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉంటే చాందిని చౌదరిని ఆ మధ్య ఒకరు బెదిరించారట.
ఒకరోజు న్యూ నెంబర్ నుంచి చాందినికి మెసేజ్ వచ్చిందట. అందులో గెస్ట్ హౌస్ కు రావాలి, లేకుంటే ఫోటోలు, వీడియోలు మార్ఫ్ చేస్తా అని ఉందట.
అది చూసిన చాందిని ఏం చెయ్యాలో తెలియక తెగ ఏడ్చేసిందట. అయితే ఆ బెదిరించింది మరెవరో కాదు యాక్టర్ స్నిగ్ద.
టాలీవుడ్ టామ్ బాయ్ గా పేరు తెచ్చుకున్న నటి స్నిగ్ధ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నిగ్ధ ఈ విషయాన్ని రివీల్ చేసారు.
అయితే అసలు విషయం చెప్పిన తర్వాత చాందిని నువ్వెక్కడున్నావ్ అని అడిగిందట పాలనా ప్లేస్ లో ఉన్నాను అని చెప్తే..
అక్కడికి వచ్చి చాందిని చౌదరి లాగిపెట్టి కొట్టిందట అదే విషయాన్ని నటి స్నిగ్ధ నే స్వయంగా చెప్పుకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి