కేథ‌రిన్ థ్రెసా అందాలకు పడని వాళ్ళు ఉంటారా..

Anil Kumar

25 May 2024

కేథ‌రిన్ థ్రెసా.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.

కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన.. టాలీవుడ్ లో సైతం మంచి క్రేజ్ సొంతం చేసుకుంది కేథ‌రిన్ థ్రెసా.

టాలీవుడ్ లో పూరిజగన్నాథ్ డైరెక్ట్ చేసిన అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది.

తన మొద్దతి సినిమాతోనే తన అందాలతో కుర్రకారును కవ్వించి.. యూత్ లో స్పెషల్ ఎట్ట్రక్షన్ గా నిలిచింది కేథ‌రిన్.

తెలుగుతో పాటు తమిళ్, కన్నడ లోనూ పలు సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించిది తనదైన మార్క్ వేసుకుంది ఈమె.

కానీ ఈ చిన్నదానికి హీరోయిన్ గా మంచి గుర్తింపు వస్తున్నప్పటికీ స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేక పోతుంది.

కానీ సోషల్ మీడియాలో మాత్రం కేథ‌రిన్ థ్రెసా యాక్టివ్ గా ఉంటూ షేర్ చేసే ఫోటోలకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది.

తాజాగా ఈ అమ్మడి ఫొటోస్ బాగా ఆకట్టుకుంటున్నాయి.. శారీ, ఫుల్ జ్యువెలరీ తో మహారాణిలా మెరిసిపోతుంది కేథ‌రిన్.