TV9 Telugu
డాక్టర్ ఆషికా రంగనాథ్.. అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న కన్నడ ముద్దుగుమ్మ.
22 April 2024
ఆషికా రంగనాథ్.. ఈ పేరు తెలియని వాళ్ళు ఉంటారా.? అందానికి అందం.. క్యూట్ గా కవ్వించే ఈమె ఓ కన్నడ హీరోయిన్.
కళ్యాణ్ రామ్ హీరో వచ్చిన అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి తనదైన అందం , నటనతో ఆకట్టుకుంది ఆషికా.
ఇక ఈ అమ్మడి సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు.. నిత్యం ఫోటోస్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోస్ లో డాక్టర్ అవతార్‌లో కనిపించి ఆశ్చర్యానికి గురిచేసింది ఆషికా.
ఆషికా డాక్టర్ లుక్ లో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఆమె స్టూడెంటా , లేక తన నెక్స్ట్ మూవీ నా అనే సస్పెన్స్.
'ఓ2' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో ఆశికా రంగనాథ్ నటిస్తుంది.ఇందులో డాక్టర్ శ్రద్ధ పాత్రలో కనిపిస్తారు.
పునీత్ రాజ్‌కుమార్‌కి ఇష్టమైన అండ్ చివరి స్టోరీ "ఓ2". ఈ ఓ2 చిత్రాన్ని పీఆర్‌కే నిర్మిస్తుండటం విశేషం.
ఆషికా రంగనాథ్ కన్నడ కన్నడ హీరోయిన్ అయినా తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించి ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి