TV9 Telugu
చీర కట్టిన , చుట్టిన
వావ్ అనిపించే అందంతో
ఆశికా రంగనాథ్.. ఫొటోస్.
14 April 2024
కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ మూవీతో వెండితెరకు పరిచయమైన ఆశికా రంగనాథ్ చీరకట్టులో చాల అందంగా కనిపిస్తారు.
ఇక తాజాగా తెలుగు పండగలు వరసగా ఉండటంతో ఈమె వరస ఫోటోషూట్స్ తో బిజీ బిజీగా గడిపేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ.
మొన్న ఉగాది సందర్భంగా కూడా కన్నడ ముద్దుగుమ్మ ఆశికా రంగనాథ్ చీరలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ వయ్యారిభామ చీర కడితే అందం కూడా అసూయపడుతుందనే కామెంట్స్ వస్తుంటాయి.. రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంటాయి.
ఈమె చీరకట్టులో ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. రీసెంట్ షేర్ చేసిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి.
ఆషికా రంగనాథ్‌కి కూడా చీరలంటే ప్రత్యేకమైన ఇష్టం.. ఈమె నెట్టింట కూడా ఎక్కువగా శారీలో ఫొటోస్ నే పోస్ట్ చేస్తారు.
ఇక తాజాగా ఆషికా నీలం రంగు చీరలో కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.
ఆషికా రంగనాథ్ అందానికి, ప్రతిభకు వెతుక్కుంటూ కొత్త ఆఫర్లు వస్తున్నాయి. ఈమె తాజాగా నా సామి రంగలో కనిపించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి