అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఆషికా రంగనాథ్.. మెస్మరైజింగ్ పిక్స్
Anil Kumar
13 July 2024
ఆషికా రంగనాథ్.. ఈ మధ్య కాలంలో కొత్త హీరోయిన్ గా టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు ఈ క్యూట్ బ్యూటీదే.!
కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఆషికా కు అటు కన్నడలోను, ఇటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.
కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమై.. ఇటీవలే నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది.
నాగార్జున నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. కానీ ఆషికాకు మంచి గుర్తింపు వచ్చింది.
అయితే టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ కి అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. కేవలం 2 సినిమాలకే పరిమితమైంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఆషికా రీసెంట్ గా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
అందం, అభినయంతో ట్రెడిషనల్ డ్రెస్లో ఎంతో అందంగా మెరిసిపోన్న ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
క్రేజీ బాయ్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తక్కువ టైంలోనే స్టార్ డమ్ అందుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి