చీరకట్టులో అపర్ణ వయ్యారాలు.. ఆకట్టుకుంటున్న న్యూ ఫొటోస్.

Anil Kumar

13 May 2024

సూర్య, అపర్ణా బాలమురళి నటించిన సూరారై పోట్రు సినిమా తెలుగులో "ఆకాశం నీహద్దురా" పేరుతో రిలీజ్ చేశారు.

ఈ సినిమాతో సూపర్ హిట్‌ సక్సెస్ అందుకొని జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ అపర్ణా బాలమురళీ.

మొదటి సినిమాతోనే సెంటర్ అఫ్ ఎట్ట్రక్షన్ అవ్వడంతో పాటు తనదైన నటనకు మంచి ప్రశంసలు అందుకుంది నటి అపర్ణ.

ఈ సినిమాలో కంప్లీట్ చీరకట్టులో.. అచ్చం తెనుగింటి అమ్మాయిగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

ఈ సినిమా తర్వాత దీతుమ్ నన్నుమ్, వీట్ల విసెనవం వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది. 

కొన్నాళ్ళు క్రితం అపర్ణ లావు కనిపించడంతో నెట్టింట ఆమె పై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు కొంతమంది ఆకతాయిలు.

ఇక ఈ వయ్యారి సోషల్ మీడియా ఫాలోయింగ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.. ఈమె ట్రెడిషనల్ ఫొటోస్ పెడితే చాలు..

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన శారీ లోని ఫొటోస్ నెట్టింట బాగా అక్కట్టుకుంటు.. ఎక్కువ లైక్స్ తెచ్చిపెడుతున్నాయి.