క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న అపర్ణ బాలమురళి.. అదిరిపోయిన పిక్స్.
Anil Kumar
30 November 2024
సూర్య, అపర్ణా బాలమురళి నటించిన సూరారై పోట్రు సినిమా తెలుగులో "ఆకాశం నీహద్దురా" పేరుతో రిలీజ్ చేశారు.
ఈ సినిమాతో సూపర్ హిట్ సక్సెస్ అందుకొని జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ అపర్ణా బాలమురళీ.
మొదటి సినిమాతోనే సెంటర్ అఫ్ ఎట్ట్రక్షన్ అవ్వడంతో పాటు తనదైన నటనకు మంచి ప్రశంసలు అందుకుంది నటి అపర్ణ.
ఈ సినిమాలో కంప్లీట్ చీరకట్టులో.. అచ్చం తెనుగింటి అమ్మాయిగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
ఈ సినిమా తర్వాత దీతుమ్ నన్నుమ్, వీట్ల విసెనవం వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది.
కొన్నాళ్ళు క్రితం అపర్ణ లావు కనిపించడంతో నెట్టింట ఆమె పై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు కొంతమంది ఆకతాయిలు.
ఇక ఈ వయ్యారి సోషల్ మీడియా ఫాలోయింగ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.. ఈమె ట్రెడిషనల్ ఫొటోస్ పెడితే చాలు..
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ట్రెడిషనల్ ఫొటోస్ నెట్టింట బాగా అక్కట్టుకుంటు.. ఎక్కువ లైక్స్ తెచ్చిపెడుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర గులాబీల మధ్య తెల్ల గులాబీలా కవ్విస్తున్న గ్లామర్ డాల్ కియారా..
ఎర్రకోకలో చిన్నదాని చిందులు.. ఆకట్టుకుంటున్న తాప్సీ వయ్యారాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..