11 September 2023

దిమ్మతిరిగే న్యూస్! లేడీ లక్కు అనుష్కతో ప్రభాస్‌ మరో మూవీ!

ప్రభాస్‌, అనుష్క! సిల్వర్ స్క్రీన్‌ పై వన్‌ ఆఫ్ ది మెస్మరైజింగ్ జోడీ వీరిది.! తమ స్క్రీన్ ప్రజెన్స్ అండ్ యాక్టింగ్‌తోనే కాదు.. 

ఇద్దరి మధ్య సెట్టైన కెమెస్ట్రీతోనూ.. చాలా మంది ఫ్యాన్స్‌ను క్రియేట్ చేసుకున్నారు వీరిద్దరు.

మిర్చి సినిమాతో మొదలెట్టి.. బాహుబలి 2 వరకు.. సిల్వర్ స్కీన్‌ పై మెరుస్తూ.. తమ ఫ్యాన్స్‌ ను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నారు.

దాంతో పాటే.. రియల్‌ లైఫ్‌లో.. వీళ్లు పెళ్లి చేసుకుంటే బాగుంటుందనే టాక్ వచ్చేలా చేసున్నారు.

అదొక్కటే కాదు.. వీరిద్దరి మధ్య సీక్రెట్ రిలేషన్ నడుస్తుందనే రూమర్‌తో ఎప్పడూ  నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటారు. 

ఇక ఈక్రమంలోనే 5ఏళ్ల గ్యాబ్‌ తర్వాత 'మిస్‌ షెట్టి మిస్టర్ పొలిశెట్టి ' సినిమా చేసి.. అనుష్క హిట్టు కొట్టారు.

ఇక ఇప్పుడు ప్రభాస్‌తో మరో మూవీ సైన్ చేశారనే ఇండస్ట్రీ లీక్‌తో నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. ఇక అకార్డింగ్‌ టూ ఫిల్మ్ రిపోర్ట్..

ప్రభాస్ గెస్ట్ రోల్లో చేస్తున్న ఓ మూవీలో.. ఆయనుకు జోడీగా అనుష్క కూడా గెస్ట్ రోల్‌ చేస్తున్నారట. 

ఫుల సినిమా కాకపోయినా.. ఉన్న ఆ కాసేపైనా.. తమ ప్రజెన్స్ అండ్ కెమెస్ట్రీతో ఫ్యాన్స్‌ కన్నుల పండడగా మారనున్నారట.