వయ్యారి నీలి సముద్రం.. అనుపమ డ్రెస్సింగ్ లోనే కనిపిస్తుందిగా.!

Anil Kumar

11 May 2024

మొదటి సినిమా ప్రేమమ్.. ఆ సినిమా నుండే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.

వరస హిట్స్ అందుకుంటూ.. టాలీవుడ్ యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. 

తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ.. ప్రస్తుతం యంగ్ హీరోల హాట్ ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది అను.

రీసెంట్ గా గ్లామర్ గేట్లు ఎత్తేసిన అనుపమ పరమేశ్వరన్.. సోషల్ మీడియాలో కొత్త కొత్త ఫోటోస్ తో ఆకట్టుకుంటుంది.

ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ ని సపరేట్ ఫ్యాన్ పేజిస్ చాలానే ఉన్నాయి.. ఎప్పటికప్పుడు ఈమె ఫొటోస్ కలెక్ట్ చేస్తుంటారు.

అనుపమ ఫోటోలకు సోషల్ మీడియా లో విపరీతమైన క్రేజ్ ఉండటంతో ఈమెవి ఏ ఫొటోస్ షేర్ చేసిన వైరల్ అవ్వడం కామన్.

తాజాగా అనుపమ అభిమానులు ఈమె నీలిరంగు ధరించిన ఫొటోస్ మాత్రమే కలెక్ట్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు.

అయితే కొంతమంది ఈ ఫొటోస్ ఈమెని సంద్రపు అలలతో పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలను వైరల్ అవుతున్నాయి.