TV9 Telugu

27 January 2024

టిల్లు స్క్వేర్ లో అదిరిపోయిన అనుపమ అందాలు.

టిల్లు గాడి కోసం అనుపమ పరమేశ్వరన్ అందాలన్నీ ఆరబోసిందా..? చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.

ఒక్కో పోస్టర్ విడుదలయ్యే కొద్దీ టిల్లు కంటే కాన్సట్రేషన్ అంతా ఇప్పుడు అనుపమ వైపే వెళ్తుంది.

కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా టిల్లు స్క్వేర్‌లో రెచ్చిపోయారు ఈ బ్యూటీ. మరి అనుపమ అందాలు డిజే టిల్లు సీక్వెల్‌కు ఎంతవరకు హెల్ప్ కానున్నాయి.?

అందుకే ఈ మధ్య కాస్త అందాల ఆరబోతలో హద్దులు మీరుతున్నారు. తాజాగా టిల్లు స్వ్వేర్‌తో అమ్మడి స్వరూపమే మారిపోయింది.

న్యూ ఇయర్ పోస్టర్‌తోనే మతులు పోయాయనుకుంటే రిలీజ్ డేట్ పోస్టర్‌లో మరింత రెచ్చిపోయారు ఈ బ్యూటీ.

సిద్ధూ జొన్నలగడ్డతో జోడీ అన్నపుడే కచ్చితంగా అనుపమ నెక్ట్స్ లెవల్‌లో రెచ్చిపోతారని ఊహించారు కానీ..

మరీ ఇంతగా ఊపేస్తుందని మాత్రం ఊహించలేదు. కేవలం అనుపమ అందాలతోనే టిల్లు స్క్వేర్ ఓపెనింగ్స్‌ నెక్ట్స్ లెవల్‌లో ఉండటం ఖాయం.

ఇక సిద్ధూ ఎలాగూ ఉండనే ఉన్నారు. మార్చ్ 29న విడుదల కానుంది టిల్లు స్క్వేర్.