TV9 Telugu
తెలుగు స్టార్ ప్రొడ్యూసర్‌తో హీరోయిన్ అంజలి ప్రేమ పెళ్లి.?
26 March 2024
సౌత్ లో హీరోయిన్ అంజలి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. అచ్చతెలుగు పక్కింటి అమ్మాయిలా అలరిస్తుంది ఈ నటి.
ఓ వైపు హీరోయిన్‌గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో బిజీగా ఉన్న ఈమె అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లోను మెరుస్తుంది.
ప్రస్తుతం శంకర్-రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడి పెళ్లి గురించి ఇండస్ట్రీలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
అయితే ఎప్పుడూ పెళ్లి వార్తలతో.. డేట్ న్యూస్ తో , ఫోటోషూట్స్ తో నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఈ బ్యూటీ..
ఈ సారి ఏకంగా ఓ తెలుగు స్టార్ ప్రొడ్యూసర్‌తో ప్రేమాయణం నడుపుతున్నట్లు ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
అంతేకాదండోయ్ త్వరలోనే ఆ ప్రొడ్యూసర్‌నే అంజలి పెళ్లాడనున్నట్లు కూడా ఇండస్ట్రీ లో వార్త ప్రచారం జరుగుతుంది.
త్వరలోనే వీరిద్దరూ ఈ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ మెంట్ చేయనున్నట్టు కూడా వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
మరి ఈసారైనా ఈ వార్త నిజమవుతుందా.? లేకపోతే మునుపటి న్యూస్ లా రూమర్‌గానే మిగిలిపోతుందో తెలియాల్సి ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి