TV9 Telugu

చేసింది ఒక్క సినిమానే.. అయినా టాప్ హీరోయిన్స్ రేంజ్ లో అనిఖా.

04 April 2024

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న అనిఖా సురేంద్రన్‌ తమిళ్లో చాలా సినిమాల్లో నటించింది.

ఇక ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ గా మారిపోయింది. తాజాగా హీరోయిన్ గా ఓ సినిమా కూడా చేసింది అనిఖా సురేంద్రన్‌.

ఈ ముద్దుగుమ్మ ఏజ్ 19 ఏళ్లు. కానీ ఈ అమ్మడు గ్లామర్ డాల్ లా మారిపోయి హీరోయిన్ లెవల్లో స్టిల్స్ ఇస్తుంది.

ఈ వయ్యారి ఫోటోలు ఎప్పుడు పోస్ట్ చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ ఫోటోలకు భారీ లైకులు వస్తున్నాయి.

తాజాగా అనిఖా సురేంద్రన్‌ ఇంస్టా లో కొత్త ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు..

ప్రకృతిలో పంజరంలో చిక్కిన చిలకలా అందరి దృష్టిని ఆకర్షించింది అనిఖా సురేంద్రన్‌ ఫొటోస్ కు లైక్స్ బాగా వచ్చాయ్.

2007లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిఖా 2019లో వచ్చిన అజిత్ ‘విశ్వాసం’ సినిమాతో పాపులారిటీ సొంతం చేసుకుంది.

ఆ తర్వాత బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయిన అనిఖా సురేంద్రన్‌ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.