ట్రెండ్ కే ట్రైనింగ్ ఇస్తున్నట్టు వైరల్ అవుతున్న అనన్య న్యూ లుక్స్..

Anil Kumar

31 May 2024

బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫాంలో ఉన్న హీరోయిన్లలో "లైగర్" బ్యూటీ 'అనన్య పాండే' కూడా ఒకరు.

వరుసగా సినిమాలు చేస్తూ చేతినిండా అవకాశాలతో.. యాడ్స్ కూడా చేస్తుకుంటూ బిజీ బిజీగా గడిపేస్తుంది ఈ బ్యూటీ.

 డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాతో ఈ అమ్మడు టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈ ముద్దుగుమ్మ మళ్లీ కనిపించలేదు. మరో సినిమా అనౌన్స్ కూడా చెయ్యలేదు.

కానీ బాలీవుడ్ లో మాత్రం బిజీగా గడిపేస్తున్న అనన్య పాండే.. తాజాగా మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతుంది..

ఈ మధ్యకాలంలో ఎక్కువగా యాడ్స్ లో కనిపిస్తున్న ఈ అమ్మడి ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

ఈ అమ్మడి సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా ఆ  రేంజ్ లోనే ఉంది.. ఈమె ఫొటోస్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి.

అనన్య ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ సోషల్ మీడియా పరంగా మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది.