అమృత అయ్యర్ తాజా ఫొటోస్ చూసి.. వెర్రెక్కిపోతున్న పోతున్న కుర్రకారు.

Anil Kumar

28 June 2024

అమృత అయ్యర్.. తెలుగు, తమిళంతో పాటు పలు భాష చిత్రాలలో కనిపించిన ఈ అమ్మడు ఈ మధ్య ఫార్మ్ లోకి వచ్చింది.

తాజాగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన  హనుమాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకొని నెట్టింట వైరల్ గా మారింది.

ఇంకెంముంది.. ఎప్పటి నుండో ఈమెను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న కుర్రాళ్లు సంఖ్య ఒక్కసారిగా పెరిగింది..

ఇక ఈ ముద్దుగుమ్మ వినక్కి తిరిగిచూసుకోవాల్సిన పని లేనట్టే..! అంటున్నారు నెటిజన్స్. ఇకపైఆఫర్స్ వచ్చేలా ఉన్నాయి.

అప్పట్లో అట్లీ దర్శకత్వంలో విజయ్‌ దళపతి బిగిల్ సినిమాలో తమిళనాడు ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ పాత్రను పోషించింది.

ఆ తరువాత కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించిన అమృత.. ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ ఉంటుంది..

సెయింట్ జోసెఫ్ కాలేజ్ లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసుకొని ఆ తర్వాత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది.

ఇక మెల్లిగా ఇండస్ట్రీలో అవకాశాలు పొందింది. తాజాగా అమృత షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.