TV9 Telugu
గుడ్ న్యూస్ చెప్పిన అమలా పాల్..
05 January 2024
కొన్ని నెలల క్రితం ప్రియుడితో పెళ్లిపీటలెక్కిన అమలా పాల్ త్వరలో తల్లికాబోతున్నట్లు తెలిపింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది అమలా పాల్.
తాజాగా తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసిందామె.
వీటికి ‘మేమిద్దరం ముగ్గురం కాబోతున్నాం’ అని క్యాప్షన్ ఇచ్చింది.
దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అమలా పాల్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అమలా పాల్ గతేడాది నవంబర్‌లో కొచ్చి వేదికగా ప్రియుడు జగత్ దేశాయ్‌ను వివాహం చేసుకుంది.
ఇది ఆమెకు రెండవ వివాహం. ఇప్పుడు ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు.
ఇది ఆమెకు రెండవ వివాహం. ఇప్పుడు ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు.
అమలా పాల్, జగత్ దేశాయ్ తమ రొమాంటిక్ ఫొటోస్‌ను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఈ శుభవార్తను పంచుకున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి