TV9 Telugu
26 January 2024
సరదా కోసం ఏకంగా 2.50 కోట్ల ఖర్చు చేసిన విజయ్ దళపతి.
స్టార్ హీరోలకు, ఫిల్మ్ సెలబ్రిటీలకు ఎన్నో సరదాలుంటాయి.
అందుకే సరదా తీర్చుకోడానికి డబ్బులను లెక్క చేయరు.
తాజాగా విజయ్ దళపతికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తమిళ్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
తన సరదా కోసం.. ఏకంగా 2 కోట్ల 50 లక్షలను ఖర్చు చేశారు. ఇంతకీ ఏం చేశారంటారా?
దళపతి ఓ ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేశాడట. అది కూడా కొత్తగా ఎలక్ట్రిక్ కారు.
BMW i7 x Drive 60 లగ్జరీ కారును తీసుకున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ కారుకు సంబంధించిన డీటెల్స్ అండ్ ప్రైస్ తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది.
సరదా విలువ 2.50 కోట్లా అని కొంత మంది నెటిజన్లను నోరెళ్ల బెట్టేలా చేస్తోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి